ఉచిత పుస్తకాల ప్రకటన
₹499 కు పైబడి అన్ని ఆర్డర్లపై ఉచిత పుస్తకాలు · ప్రతి గ్రంథం వేద పండితులచే ధృవీకరించబడింది
శ్రీ గురుభ్యో నమః ఓం నమో వేంకటేశాయ ఓం నమః శివాయ శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం నమో భగవతే వాసుదేవాయ
1909 నుండి · మచిలీపట్నం

మా వారసత్వ ప్రయాణం

ఒక శతాబ్దానికి పైగా, మా పవిత్ర గ్రంథాల ద్వారా తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక కాంతిని పంచుతున్నాము.

Our Story

Founded with a passion for knowledge, Challa Publications has grown to become a leading publisher...

ఆది పర్వం

శతాబ్దపు పవిత్ర జ్ఞానం

చల్లా పబ్లికేషన్స్ ప్రస్థానం 1909లో మచిలీపట్నంలోని శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి గారిచే స్థాపించడం మొదలైంది. తాళపత్ర గ్రంథాల రాతప్రతులు పండితులకు మాత్రమే పరిమితమైన ఆ కాలంలో, వేదాలు మరియు పురాణాల జ్ఞానాన్ని ప్రతి తెలుగు ఇంటికీ చేర్చాలనే దృష్టితో మా ఈ ప్రయాణం మొదలైంది.

నేడు, మా మాతృ సంస్థ కృష్ణా ఏజెన్సీస్ మరియు విజయవాడలోని ఎస్ఎల్ఎన్ ప్రెస్ ద్వారా మేము ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే, సాంకేతికత ద్వారా ఈనాటి తరానికి కూడా ఆ పవిత్ర గ్రంథాలను మరింత చేరువ చేస్తున్నాము.

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రెస్, 1909లో మచిలీపట్నంలో స్థాపన
శ్రీ లక్ష్మీ నరసింహ ప్రెస్ · తరాల నుంచి తరతరాల వరకు.
మా వంశ వృక్షం

నాలుగు తరాల భక్తి సేవ

ఒకే కుటుంబం, ఒకే సంకల్పం — తెలుగు గ్రంథాలను తరతరాలుగా భద్రపరుస్తూ నేటి డిజిటల్ యుగం వరకు.

1909

ఆది తరం

మచిలీపట్నంలో చల్లా ప్రెస్ స్థాపించి, తొలి తెలుగు పవిత్ర గ్రంథాలను ముద్రించారు.

1940s

వారసత్వ వాహకులు

అన్ని రకాల పుస్తకాలను ప్రచురించి, ప్రతి జిల్లాకు చేర్చారు.

1980s

నిర్మాతలు

తెలుగు రాష్ట్రాలకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పంపిణీని విస్తరించారు.

నేడు

ప్రస్తుత తరం

కుటుంబ వారసత్వాన్ని ఆన్‌లైన్‌లోకి తెచ్చి, కొత్త తరం పాఠకులకు అందిస్తున్నారు.

తరాల నుండి తరతరాలవరకు...

మా సంస్థ సూత్రాలు:

మా లక్ష్యం

ధార్మిక గ్రంథాలు ప్రతి ఇంటిలోనూ ఉండాలనేది మా లక్ష్యం (ప్రతి మనిషి వద్ద).

మా విన్నపము

పురాతన గ్రంథములను కాపాడి భావి తరాలకు అందించాలనేది మా విన్నపము.

మా నినాదము

"పుస్తకమే గురువు — జ్ఞానమే వెలుగు"

మా ప్రయాణం

తరతరాల నుంచి ధర్మం కోసం నిలబడి భావితరాలను కూడా మాతో కలిపి నడిపించటం.

మా గమ్యం

జ్ఞానంతోనే మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దటమే మా పుస్తకాల గమ్యం.

మా ప్రతిజ్ఞ

మా పూర్వీకులు వ్రాసిన ప్రతి గ్రంథమును దాని విలువను, గ్రంథావశ్యకత గురించి అందరికీ తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము.

మా సిద్ధాంతం

"సత్యమేవ జయతే" అనేది మా పుస్తకాల సారాంశము. అదే మా సిద్ధాంతము.

మా అభ్యర్థన

విలువలతో కూడిన నవ సమాజ స్థాపనకు యువత నడుంబిగించి గ్రంథాలయాలను పునరుద్ధరణ చేయాలనేది మా అభ్యర్థన.

మా నిబద్ధత

1909వ సం॥లో స్థాపించిన మా సంస్థ (అప్పటినుండి ఇప్పటి వరకు) గ్రంథములను ప్రచురించటంలో మా నిబద్ధత చెక్కుచెదరలేదు.

మా ఆకాంక్ష

మిడిమిడి జ్ఞానముతో కొందరు వ్రాస్తున్న గ్రంథముల భావజాలంతో సమాజంలో అశాంతి పెరిగిపోతోంది. దీనిని పూర్తి స్థాయిలో పారద్రోలి ప్రతి ఒక్కరిలో సరైన జ్ఞానాన్ని అందించటం. పురాతన జ్ఞానం ద్వారానే సమాజంలో శాంతి నెలకొల్పాలనేది మా ఆకాంక్ష.

మా నిజాయితీ

మూల గ్రంథములలో ఎటువంటి మార్పులు చేయకుండా ప్రచురించటమే మా నిజాయితీ.

మా ఆరాటం

కాలగర్భంలో కలసిపోతున్న సనాతన, సంప్రదాయ గ్రంథములను కాపాడాలనేది మా ఆరాటం.

మా అభిరుచి

ఆధునికతలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పురాతన గ్రంథాల గురించి తెలుసుకోవాలనేదే మా అభిరుచి.

మా అభిలాష

జ్ఞానాభిలాషతోనే మా సంస్థ 1909లో స్థాపించబడినది. అదే అభిలాషతో మేము ఇప్పటికీ ఈ నవ సమాజానికి మా గ్రంథములను చేరవేయటమే మా అభిలాష.

మా ప్రయత్నము

1909 సం॥ నుండి సాగుతున్న మా ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా మా గ్రంథ ముద్రణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలి అనేదే మా కోరిక.

మా ఆశయములు

"పుస్తకమే దైవము ; జ్ఞానమే మోక్షము" అనే ఆశయములతో మా సంస్థ నడుపబడుతోంది.

అందుకే మా సంస్థ 1909వ సంవత్సరం నుండి నేటి వరకు అత్యుత్తమ విలువలతో నిలబడి చక్కటి ఆశయముతో కొనసాగుతున్నామని తెలియపరుచుచున్నాము.

అందువలనే కోట్లాది మంది హృదయాలలో మా పుస్తకాలకు మహోన్నత స్థానం ఏర్పడినందుకు మా తరుపున మీ అందరికి 🙏🙏🙏.

మా వారసత్వం సంఖ్యలలో

115+ వారసత్వ సంవత్సరాలు
500+ పవిత్ర గ్రంథాలు
10K+ సంతృప్త పాఠకులు
10+ సేవలందించిన దేశాలు
మేము ప్రచురించేవి

మా పవిత్ర గ్రంథములు

అన్ని సంప్రదాయాలకు చెందిన అత్యుత్తమ తెలుగు గ్రంథములు.

  • స్మార్త వైదిక గ్రంథములు స్మార్త వైదిక గ్రంథములు
  • జ్యోతిష గ్రంథములు జ్యోతిష గ్రంథములు
  • పురాణోక్త గ్రంథములు పురాణోక్త గ్రంథములు
  • వాస్తు గ్రంథములు వాస్తు గ్రంథములు
  • సిద్ధాంత గ్రంథములు సిద్ధాంత గ్రంథములు
  • వ్రతకల్పములు వ్రతకల్పములు
మా వాగ్దానం

పాఠకులు మమ్మల్ని ఎందుకు విశ్వసిస్తారు

115+ ఏళ్లుగా తెలుగు ఆధ్యాత్మిక సమాజానికి నిబద్ధతతో సేవ.

ధృవీకరించబడిన గ్రంథాలు

ప్రతి ప్రచురణ సంస్కృత, తెలుగు మూల గ్రంథాలతో పోల్చి ఖచ్చితత్వం కోసం పరిశీలించబడుతుంది.

ఉత్తమ బైండింగ్ నాణ్యత

యాసిడ్-రహిత కాగితంతో సాంప్రదాయ హార్డ్‌కవర్ బైండింగ్ — తరతరాలు మన్నేలా.

ప్రపంచవ్యాప్తంగా డెలివరీ

పవిత్ర గ్రంథాల రక్షణ కోసం త్రి-పొర ప్యాకేజింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా డెలివరీ.

అంకిత సహాయం

వాట్సాప్, ఇమెయిల్, ఫోన్ ద్వారా తక్షణ సహాయం — సరైన గ్రంథాల ఎంపికపై సూచనలు.

మీ పవిత్ర పఠన యాత్రను ప్రారంభించండి

వేదాల నుండి భక్తి గీతాల వరకు 500+ ప్రామాణిక తెలుగు ఆధ్యాత్మిక గ్రంథాలను అన్వేషించండి.

సేకరణను చూడండి